దీపమా! నల్లటి చిమ్నీలో బంధించబడ్డ ఓ శుద్ధ దీపమా!!
నీ బాహ్య తొడుగులను (అభిప్రాయాల) తొలగించి నీ నగ్న (ఆత్మ) స్వరూపాన్నితప్పక దర్శిస్తాను.
నీ నిజ రూపాన్ని వెలికి తీసి నీలో దాగి ఉన్న నన్ను నేను చూసుకుంటాను.
Yess! You explore YourSelf through a partner, your soul mate, to know your true inner 'Self'.
0 comments:
Post a Comment